-
Home » Covid Patient Gopalarao
Covid Patient Gopalarao
Grand Son-Grand Father : తాత ప్రాణాలు కాపాడేందుకు మనవడి పోరాటం.. నేనున్నా.. నీకేం కాదు..
May 11, 2021 / 08:02 AM IST
కరోనా వచ్చిన వారిని తోబుట్టువులే వదిలేసిన ఘటనలను గతంలో మనం చూసాం. వారి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ చిన్నప్పటి నుంచి తనను గుండెలపై ఎత్తుకొని పెంచిన తాతను కాపాడుకునేందుకు ఓ మనుమడు పడిన వేదన అక్కడున్న వారికి కంటతడి పెట్టించింది.