Home » covid precaution
పదో తరగతిలోపు పాఠశాలలను, వసతిగృహాలను, గురుకులాలను వెంటనే మూసివేస్తేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.