Home » covid preventive measures
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.