-
Home » covid protocols in ap
covid protocols in ap
AP Night Curfew : ఏపీలో మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ పొడిగింపు!
July 20, 2021 / 03:30 PM IST
ఏపీలో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.