Home » COVID Risk
హైపర్ టెన్షన్ లేదా హైబీపీ ఏదైనా సరే సీరియస్ మెడికల్ కండీషన్ కు దారితీయొచ్చు. అంతేకాదు వీటి వల్ల ప్రాణాల మీదకు కూడా వస్తుందని స్టడీ చెబుతుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం మొదలై సంవత్సరం గడిచాక కూడా చాలా మందిలో అదే భయం కనిపిస్తుంది.