Home » Covid Symptom Tracking App
Loss of smell : కరోనా వచ్చినవారిలో లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు కూడా సాధారణ ఫ్లూ లక్షణాలు మాదిరిగానే ఉండటంతో కరోనా వచ్చిందా లేదా కచ్చితంగా గుర్తించడం కష్టమే.. కరోనా టెస్టు చేయించుకుంటే తప్పా కరోనా వచ్చిందా లేదా నిర�