-
Home » Covid Test Negative
Covid Test Negative
City Scan Dangerous : కరోనా టెస్టు చేయిస్తున్నారా? సిటీ స్కాన్‌తో జాగ్రత్త..!
May 4, 2021 / 07:12 AM IST
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణతో జనం వణికిపోతున్నారు. కొద్దిపాటి లక్షణాలకే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చినా సరే.. నమ్మకం కుదరక సిటీ స్కాన్లను ఆశ్రయిస్తున్నారు.