Home » COVID Tongue
కరోనావైరస్ కొత్త రూపాలు మార్చుకుంటోంది. మొదటి కరోనావైరస్ కంటే ఇప్పుడు పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్లలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.
COVID Tongue Symptom Of Coronavirus : కరోనావైరస్ ఎన్నిరకాలుగా మ్యుటేషన్ అవుతుందో.. దాని లక్షణాలు కూడా అలానే మారిపోతున్నాయి. ప్రధాన కరోనా లక్షణాల్లో కంటే ఊహించని అరుదైన కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అసలు ఈ లక్షణాలను చూస్తే.. కరోనా సోకిందనే విషయం తెల�