Covid vaccine rollout

    6 నుంచి 7 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్

    December 20, 2020 / 08:19 AM IST

    India to Inoculate 30 crore people 6-7 Months : భారతదేశపు కోవిడ్-19 కేసుల సంఖ్య ఒక కోటి మార్కును దాటేసింది. వచ్చే 6 నుండి 7 నెలల్లో దేశానికి సుమారు 30 కోట్ల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులో ఒక కోటికి పైగ�

10TV Telugu News