Home » covid Vaccine Task Force
గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో దేశంలో తొలి ఒమిక్రాన్ కేసును గుర్తించగా, డిసెంబర్ చివరి వారానికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం కొత్త వేరియంట్‌వేనని ఆరోరా వివరించారు.