Home » Covid vaccines ineffective
కరోనా కొత్త మ్యుటేషన్లతో ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. మొదటి కరోనావైరస్ ఆధారంగా తయారుచేసిన ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు ఏడాదిలోపే పనికిరాకుండా పోవచ్చునని ఎపిడెమియాలజిస్ట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.