Home » covid
ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా పిల్లల్లో హెచ్9ఎన్2 కేసుల వ్యాప్తిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్ ను ల్యాబ్ ఆన్ ఏ చిప్ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరంతో పరీక్షించి కోవిడ్ ఉందో లేదో నిర్ధారించవచ్చు.
కరోనా వైరస్ సోకి హాస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఐదు నెలలు గడిచినా వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను గమనించారు.
తాజాగా కేంద్ర సెన్సార్ బోర్డు గత మూడు సంవత్సరాలుగా వచ్చిన సినిమాల లిస్ట్ అంతా ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం కరోనా వల్ల సినిమా నిర్మాణం బాగా తగ్గిందని, దేశం మొత్తం మీద సినిమాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపింది.
ఈ కొత్త వేరియంట్ ఆసియా దేశాల్లో విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. New Covid Variant
కరోనాతో ఇప్పటివరకు మొత్తం 5,31,918 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
గత కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చేరారు. కరోనా సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్కతాలో నమోదైంది.