-
Home » Covid19 cases in Andhra Pradesh
Covid19 cases in Andhra Pradesh
Corona In Andhrapradesh : ఏపీలో కరోనా 24 గంటల్లో 61 మంది మృతి, 19 వేల 412 కేసులు
May 1, 2021 / 07:32 PM IST
గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.