-
Home » covid19 fresh cases
covid19 fresh cases
Telangana Covid 19 : తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 300కు పైగా కొత్త కేసులు
March 20, 2021 / 11:00 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా 200కుపైగా కొత్త కేసులు నమోదవగా, ఇప్పుడా సంఖ్య 300దాటింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
India Covid19 Cases : లాక్డౌన్ తప్పదా? దేశంలో 40వేలు దాటిన కరోనా కొత్త కేసులు, ఒక్క ఆ రాష్ట్రంలోనే 25వేలకు పైగా బాధితులు
March 20, 2021 / 10:41 AM IST
దేశంలో కరోనావైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కొత్త కేసులు 40వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.