Latest11 months ago
మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. పోలీసులకు స్వీట్లు పంచిన ఆర్మీ ఆఫీసర్
కరోనా కష్టకాలంలో ముందుండి వైరస్ తో పోరాడుతున్న పోలీసులను భారత ఆర్మీ ప్రశంసలతో ముంచెతుత్తోంది. కరోనా వారియర్లుగా పోరాడే పోలీసులను చూస్తే గర్వంగా ఉందంటూ ఆర్మీ అధికారి ఒకరు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు...