COVIDUpdate

    ఆంధ్రాలో కరోనా వైరస్.. భారీగా పెరిగిన కేసులు

    April 7, 2021 / 06:41 PM IST

    COVIDUpdate: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్‌లో రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత అధికం అవుతుండగా.. ఇటీవలికాలంలో రోజువారీ కేసులతో పోలిస్తే ఒక్కరోజులో నమోదవుతున్�

10TV Telugu News