covind19

    కోవిడ్ 19 అనుమానితుల ఇళ్లకు జియో ట్యాగింగ్

    March 23, 2020 / 06:35 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. అలాంటి మహమ్మారి భారీన పడిన అనుమానితుల గురించి తెలుసుకోవడానికి వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్  వారి ఇండ్లను జియో ట్యాగ్ చేశారు.  ఈ ట్యాగింగ్ ద్వారా పోలీసుల�

10TV Telugu News