Home » CoviSelf
కరోనా అనే అనుమానంతో ఉన్నా.. టెస్టింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ పాజిటివ్ పేషెంట్లతో కలిసి నిల్చొంటే లేని వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని టెస్టింగ్ కే వెళ్లకుండా ఉండిపోతున్నారు.
కరోనాను కట్టడి చేయాలంటే మనముందున్న తొలిమార్గం కరోనా నిర్ధారణ పరీక్షలు. పరీక్షలు ఎంత ఎక్కువ చేస్తే మహమ్మారి వ్యాప్తికి అంత తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగితే ఆ వ్యక్తి సమాజంలో తిరిగే అవకాశం తక్కువ ఉంటుంది.
'కొవీసెల్ఫ్' ఇండియాలోనే ఫస్ట్ సెల్ఫ్ యూజ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ (RAT) కిట్ రెడీ అయింది. రెండు నిమిషాల్లోనే టెస్టు పూర్తి అవడంతో పాటు 15 నిమిషాల్లోనే ఫలితాలు ...