Home » Covovax
ఇండియాలోనే తొలి mRNA కొవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మంగళవారం అప్రూవల్ దక్కించుకుంది. జెనోవా బయోఫార్మాసూటికల్స్ 18ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి ఎమర్జెన్సీ యూజ్ కోసం ఆమోదించినట్లుగానూ అధికారులు వెల్లడించారు.
దేశంలోని చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా.
Covovax India : భారత్లో మరో కరోనా టీకా రానుంది. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లల కోసం ఈ కరోనా టీకా అందుబాటులోకి రానుంది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.
భారత్లో మరో రెండు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో మరో రెండు వ్యాక్సిన్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.