Cow donation

    Cow donation: బక్రీద్ సంధర్భంగా ఆవులను దానం చేసిన ముస్లింలు

    July 21, 2021 / 11:34 AM IST

    ఢిల్లీలో రామ్‌లీలా మైదానానికి ఆనుకొని ఉన్న హనుమాన్ వాటిక ఆలయానికి చెందిన గౌషాల చారిత్రాత్మక క్షణానికి సాక్షిగా మారింది. ఇక్కడ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) ఆఫీసు బేరర్లు ఆవును చట్టబద్ధంగా విరాళంగా ఇచ్చారు.

10TV Telugu News