Home » Cow 'Posh Spice'
Cow cost World record : ఒక ఆవు ధర ఎంతుంటుంది? మహా ఉంటే రూ.లక్ష ఉంటుందేమో. కానీ ఓ ఆవు ధర వింటే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా రూ.2.61 కోట్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది..! ఇంత భారీ ధరకు అమ్ముడైన ఆ ఆవు పేరు ఆవు పేరు పోష్ స్పైస్ (Posh Spice). ప్రపంచంలో అత్యుత్తమ జాతి ఆ�