Home » cows died in Kansas State
యూస్లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. సుమారు రెండువేలకు పైగా ఆవులు చనిపోయినట్లు ఈ వీడియో కనిపిస్తుంది. ఈ ఘటన కాన్సాస్ స్టేట్ లో చోటు చేసుకుంది. అయ�