CP Anjani Kumar Warning

    కమిషనర్ వార్నింగ్ : ఆ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే జైలుకే

    September 30, 2019 / 01:48 PM IST

    సీపీ అంజనీ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. నిషేధిత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో ట్వీట్ చేశారు. రెండు రోజుల నుంచి కొంత మంది పోకిరీలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారని మీడియా�

10TV Telugu News