CP Kamalasan

    బండి సంజయ్‌పై జరుగుతున్న ప్రచారం అబద్ధం: పోలీసులు

    January 22, 2020 / 11:08 AM IST

    బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీద రాళ్ల దాడి జరిగినట్లుగా వచ్చిన వార్తలను ఖండించారు కరీంనగర్ పోలీసులు. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నాలుగు రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్

10TV Telugu News