Home » CP Kothakota Srinivas Reddy
Hyderabad: రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై జాతీయ దర్యాప్తు బృందం సోదాలు నిర్వహిస్తోంది.
ఇన్స్పెక్టర్లకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్
చట్టాన్ని గౌరవిస్తే ఫ్రెండ్లీగా ఉంటాం.. ఉల్లంఘిస్తే కఠినంగా ఉంటాం అంటూ హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డ్రగ్స్ ముఠాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.