Home » CPI Centenary Celebrations
పాలస్తీనాలో మారణహోమం కొనసాగుతోందని రాజా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయల్ కి మద్దతు పలికితే.. ఇదేమిటని అడిగే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారిన మోదీ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మళ్లీ మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టు ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.