Home » CPI U Turn
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు తామిచ్చిన మద్దతును ఉపసంహరిస్తున్నట్లు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. అంతకుముందు సోమవారం మగ్దూం భవన్లో సీపీఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమా