Home » CPL 2020 Highlights
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2020) ఫైనల్లో 8 వికెట్ల తేడాతో పొలార్డ్ సారధ్యంలోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కప్‌ను కైవసం చేసుకుంది. లీగ్ దశలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఆల్-మ్యాచ్ విన్నింగ్ రికార్డును క్రియేట్ చెయ్యగా.. ట్రిన్‌బాగో తన పది