-
Home » CPM alliance with Congress
CPM alliance with Congress
పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి లేకుంటే మా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం.. కాంగ్రెస్ కు మరోసారి సీపీఎం డెడ్ లైన్
November 2, 2023 / 08:11 AM IST
కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.