-
Home » CPM Candidates
CPM Candidates
14 మందితో సీపీఎం అభ్యర్ధుల జాబితా విడుదల.. పాలేరు బరిలో తమ్మినేని వీరభద్రం
November 5, 2023 / 09:58 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగనుంది. ఈ మేరకు 14 మందితో తొలి విడుత జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం విడుదల చేశారు. తమ్మినేని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.