-
Home » CPS Million March
CPS Million March
CPS Million March Row : ఉద్యోగ సంఘాల దూకుడుపై ప్రభుత్వం సీరియస్, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు
August 29, 2022 / 06:33 PM IST
ఉద్యోగ సంఘాల దూకుడుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మిలియన్ మార్చ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవంది. అడుగడుగునా నిఘా పెట్టిన పోలీసులు.. ఎక్కడికక్కడ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.