-
Home » crab disadvantages
crab disadvantages
Health Benefits Of Crab : రక్త హీనతను నివారించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే పీత
August 28, 2022 / 06:59 AM IST
పీతలో ఉండే పోషకాలు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీతలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ముఖ్యమైన పోషకాలు ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి.