crackers

    ఫ్యాక్టరీలో టపాసులు పేలి 10 మంది మృతి

    February 23, 2019 / 11:43 AM IST

    దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో భారీ స్థాయిలో పేలుడు సం

10TV Telugu News