craft brewery

    బీరు యోగా క్లాసెస్..ఆసక్తి చూపుతున్న యూత్

    January 23, 2021 / 09:22 AM IST

    Beer yoga classes : ఓ చేతిలో బీరు పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. యువత బీరు తాగుతూ…యోగా చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. నలుగురితో కలిసి హాయిగా..బీరు సిప్ చేస్తూ..యోగా చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికంతట�

10TV Telugu News