Home » crash cource
తెలుగులో లవర్ సినిమాతో మెప్పించిన రిద్ధి రాధేశ్యామ్ లో ఓ చిన్న పాత్రలో కనిపించింది. బాలీవుడ్ లో సిరీస్, సినిమాలలో ఛాన్సులు దక్కించుకుంటుంది. అమెజాన్ కి చేసిన ఓ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.