Home » Crazy Multi starrer
అఖండ ఇచ్చిన బూస్టప్ తో వరస సినిమాలను ప్లాన్ చేస్తున్న నందమూరి నటసింహం బాలయ్య.. ఇప్పుడు గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మార్చ్ 25న ఆడియెన్స్ ముందుకొస్తున్న ట్రిపుల్ ఆర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంక్రీస్ అవుతున్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ హడావిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది.