Home » CRDA bill
అందరి చూపు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ వైపు నెలకొంది. ఎందుకంటే ఆయన వద్ద రెండు కీలక అంశాలున్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం పంపిన సంగతి తెలిసిందే. దీనిని గవర్నర్ యథాతథంగా ఆమోదిస్తారా..? న్యాయ సలహా కోరతారా..? గవర్నర్
శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకుని పైచేయి సాధించామన్న సంతోషం ఇప్పుడు టీడీపీకి దూరమైపోయిందంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పైచేయి తమదే అని భావించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడిపోయిందని అంటున్నారు.