create milky way

    12 ఏళ్లు కష్టపడి పాలపుంత ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్..

    March 19, 2021 / 11:29 AM IST

    photographer takes 12 years to create milkyway pic : ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ జేపీ మెత్సవైనియో అరుదైన, అద్భుతమైన ఫోటో తీశాడు. ఈ ఫోటో తీయటానికి మెత్సవైనియో ఏకంగా దాదాపు 12 సంవత్సరాలు అంటే 1,250 గంటలు పాటు కష్టపడి..ఎట్టకేలకు పాలపుంత గెలాక్సీకి సంబంధించిన మొత్తం ఫోటోను

10TV Telugu News