Home » created 9 new pharma billionaires
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది కరోనా. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి లేక బతికే దారి తెలీక అనేకమంది ఉసురు తీసుకుంటున్నారు. ఇలా ఎందరో జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపింది కరోనా.