-
Home » Creates Panic
Creates Panic
2నెలలకు సరిపడ వంట గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు, భయాందోళనలో ప్రజలు, జమ్మూకాశ్మీర్లో అసలేం జరుగుతోంది
June 29, 2020 / 04:37 AM IST
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచే�