Home » Creative Cities
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు మారో అరుదైన మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలోని క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుంది హైదరాబాద్. ఈ లిస్ట్ లో యునెస్కో మొత్తం 66 నగరాలకు చోటు దక్కగా.. దాంట్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. యునెస్క�