Home » Creative Entertainers
సుమంత్, నందితా శ్వేత జంటగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘కపటధారి’ మోషన్ పోస్టర్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..
సుమంత్, నందితా శ్వేత జంటగా నటిస్తున్న కన్నడ రీమేక్ ‘కావలూధారి’ తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది..