Credit Card EMI payments  

    EMI చెల్లింపులపై బ్యాంకులు ఇస్తున్న ఆప్షన్లు ఇవే!

    April 1, 2020 / 05:03 AM IST

    కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నెలవారీ రుణ వాయిదా (EMI) చెల్లింపుల మీద 3 నెలల మారటోరియం విధించింది. ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్‌ బ్యాంక్�

10TV Telugu News