Home » Credit Cards in India
ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. జూలై 22 నుంచి మాస్టర్ కొత్త కార్డుల జారీపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.