Telugu News » crematorium workers
కరోనా సోకి చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి కాటి కాపరులకు 24 గంటలు సరిపోవటంలేదు. అంతగా మరణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం కాటికాపరులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది. విధుల్లో కాటికాపరులు మరణిస్తే