Home » crematory
టెలివిజన్ నటి అయిన, 22 ఏళ్ల తునీషా ఈ నెల 24న టీవీ షూట్ సెట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె బాయ్‌ఫ్రెండ్ షీనాజ్ ఖాన్, మరి కొందరు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.