Home » Creta Sales
SUV Cars Sale : ఏప్రిల్లో OEMల ద్వారా 157వేల కన్నా ఎక్కువ యూనిట్ల SUVలు డీలర్షిప్ వద్దకు చేరాయి. ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్లో అత్యధిక అమ్మకాలతో SUV కార్ల జోరు కొనసాగుతోంది.
Top 10 Selling Cars : కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి అగ్రస్థానంలో నిలిచింది. FY23 ఆర్థిక సంవత్సరం భారత మార్కెట్లోని కారు కంపెనీలకు గొప్ప ఏడాదిగా చెప్పవచ్చు. అత్యధికంగా అనేక కార్ల కంపెనీలు తమ వాహనాలను విక్రయించాయి.