crew crunch

    చివరి నిమిషంలో 18 విమానాలు రద్దు 

    December 23, 2019 / 09:58 AM IST

    దేశీయ విమాన యాన సంస్ధ గో ఎయిర్ సోమవారం 18విమాన సర్వీసులను ర్దదు చేసింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడం, కాక్‌పిట్‌ సిబ్బంది కొరతతో వీటిని రద్దు చేసినట్లు సంస్ధ తెలిపింది. గోఎయిర్‌కు చెందిన ఏ320 నియో విమానాల్లో ఇంజన్‌ సమస్య తలెత్తటంతో ఆ విమానా

10TV Telugu News