Home » Crews
మరో వివాదం ఎయిర్ ఇండియా సంస్థను చుట్టుముట్టింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలట్ ఒకరు విదేశాల నుంచి రెండు ఐఫోన్14లు తీసుకొస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు. దీంతో అతడికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు అధికారులు.