cricket bowler

    IPL 2021: అంపైర్‌ వార్నింగ్‌.. దెబ్బకి బౌలింగ్‌ మార్చేశాడు!

    April 13, 2021 / 10:59 AM IST

    క్రికెట్ లో బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్ చేసేందుకు ఈ మధ్య బౌలర్లు తరచూ రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్ చేస్తున్నారు. ఇది తరచూ వివాదంగా మారుతుంది. రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్ ను సీనియర్లుకూడా విసురుతుండటం విమర్శలకు తావిస్తుంది.

10TV Telugu News